ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలో నారాయణపురం ప్రాథమిక పాఠశాలలో పర్యావరణ ప్రతిజ్ఞ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కే. శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి రమేష్ స్కూల్లో విద్యార్థిని
విద్యార్థులు చేత పర్యావరణహితం కోసం రాసిన ప్రతిజ్ఞను చేయించారు. ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటాలని మొక్కల పెంపకం పై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. పాఠశాల
విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు. అంగనవాడి టీచర్, గ్రామ పెద్దలు విద్యార్థిని
విద్యార్థులు పాల్గొన్నారు.