ముచ్చర్ల వసతి గృహ విద్యార్థులకు సదుపాయాలు: వార్డెన్ వేణు

57చూసినవారు
ముచ్చర్ల వసతి గృహ విద్యార్థులకు సదుపాయాలు: వార్డెన్ వేణు
కామేపల్లి మండలం ముచ్చర్ల ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఖాళీగా ఉన్న 40 సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమ అధికారి జే. వే ణు తెలిపారు. వసతి గృహంలో చదువు కుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వం అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ప్రవేశం పొంది సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్