ఖమ్మం ఆర్టీఏ ఆఫీసులో నకిలీ ఆధార్ కార్డుల మాఫియా

837చూసినవారు
ఖమ్మం ఆర్టీఏ ఆఫీసులో నకిలీ ఆధార్ కార్డుల మాఫియా
ఖమ్మం జిల్లా RTA కార్యాలయం సమీపంలో నకిలీ ఆధార్ కార్డుల దందా వెలుగులోకి వచ్చింది. కార్యాలయ సిబ్బంది సహకారంతో దళారులు ఫోర్జరీ పత్రాలు సృష్టించి, ఫైనాన్స్ కట్టని వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని సమాచారం. ఈ అక్రమ మార్గంలో భారీగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కీలకమైన ఆధార్ కార్డునే నకిలీగా మార్చే ఈ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్