రైతు వేదికలు శిథిలావస్థకు: నిధుల లేమితో నిర్లక్ష్యంపై విమర్శలు

0చూసినవారు
రైతు వేదికలు శిథిలావస్థకు: నిధుల లేమితో నిర్లక్ష్యంపై విమర్శలు
ఉమ్మడి KMM జిల్లాలో గత BRS ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఖమ్మం(D)లో 129, భద్రాద్రి జిల్లాలో 67 క్లస్టర్లలో ఏర్పాటు చేసిన ఈ వేదికలకు 2023 నుండి నిధులు విడుదల కాకపోవడంతో విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఆధునిక సాగు పద్ధతులు రైతులకు చేరవేయాల్సిన ఈ వేదికలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని మంగళవారం వ్యవసాయ అధికారులు తెలిపారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్