ఖమ్మంలో ఐదో జాతీయ సీనియర్ మహిళా టీ20 క్రికెట్ టోర్నీ ప్రారంభం

0చూసినవారు
ఖమ్మంలో ఐదో జాతీయ సీనియర్ మహిళా టీ20 క్రికెట్ టోర్నీ ప్రారంభం
ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో శుక్రవారం ఐదో జాతీయ సీనియర్ మహిళా టీ20 క్రికెట్ టోర్నీని ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రికెటర్లకు పౌష్టికాహారంతో కూడిన స్నాక్స్, కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్