ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆలపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న రోడ్డు కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తీవ్రమైన వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు పైప్లైన్ నిర్మాణం లేకపోవడంతో, గ్రామస్తులు రోడ్డుకు గాడి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.