7న ఖమ్మంలో ఉచిత వైద్య శిబిరం

7చూసినవారు
7న ఖమ్మంలో ఉచిత వైద్య శిబిరం
ఈ నెల 7న ఖమ్మం మంచికంటి హాల్లో సీపీఎం టూటౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు బీపీ, షుగర్, పక్షవాతం, కంటి, చెవి, ముక్కు, గొంతు వంటి పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేయనున్నట్లు డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.