తహశీల్దార్ కార్యాలయాల నూతన భవనాలకు రూ.2.2 కోట్లు మంజూరు

1268చూసినవారు
తహశీల్దార్ కార్యాలయాల నూతన భవనాలకు రూ.2.2 కోట్లు మంజూరు
ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, సింగరేణి, మధిర, ముదిగొండ మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కార్యాలయానికి సుమారు రూ.2.2 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ నిధుల మంజూరుతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్తర్వులు 2026 జూన్ 28న జారీ అయ్యాయి.

సంబంధిత పోస్ట్