నిరుద్యోగ గ్రామీణ యువకులకు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయంఉపాధి శిక్షణ సంస్థ ఉచిత శిక్షణ ఇస్తుంది. అసిస్టెంట్ బుక్ కీపర్, ఫోటో, వీడియోగ్రఫీ, ఏసీ మెకానిక్ కోర్సులకు శిక్షణ అందజేస్తుంది. ఉమ్మడి ఖమ్మంలోని ఆసక్తి గల అభ్యర్థులు ఖమ్మం తరుణి హాట్లో 9వ తేదీలోపు అప్లై చేసుకోవాలని డైరెక్టర్ కోరారు. ఉచిత శిక్షణతో పాటు వసతి, యూనిఫామ్స్ అందజేస్తామన్నారు. వివరాలకు 9573369281, 6301438045 ລ້.