ఖమ్మంలో భారీ వర్షం

1043చూసినవారు
ఖమ్మం నగరం 26 డివిజన్ బ్రాహ్మణ బజార్ లో గురువారం తెల్లవారుజామున నుండి భారీ వర్షం మొదలైంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాలకు రహదారులన్నీ బోసిపోయాయి. ఈ సీజన్లో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతాంగానికి, ప్రజలకు ఈ వర్షం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని విశ్వసిస్తున్నారు. ఈ రెండు నెలల కాలంలో ఇదే పెద్ద వర్షం అవడం విశేషం.

సంబంధిత పోస్ట్