ఖమ్మం ఆర్టీసి డిపోలో దారుణమైన సంఘటన

1083చూసినవారు
ఖమ్మం ఆర్టీసి డిపోలో దారుణమైన సంఘటన
ఖమ్మం ఆర్టీసీ డిపొ లో డ్రైవర్ గా పనిచేస్తున్న పెంటయ్య అయ్యప్ప మాల వేసుకుని ఉదయం వేళ విధులకు హాజరు కావడానికి వెళ్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయించుకోవాలని అక్కడ సెక్యూరిటీ పట్టు పట్టారు. నేను అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాను అన్నా సరే సెక్యూరిటీ టెస్ట్ కి బలవంతం చేశారు. ఇది తెలుసుకున్న అయ్యప్ప దీక్షా పరులు దీన్ని ఖండించారు.

సంబంధిత పోస్ట్