ఖమ్మంలో మే 11 నుండి గృహగణన ప్రారంభం

9చూసినవారు
ఖమ్మంలో మే 11 నుండి గృహగణన ప్రారంభం
దేశవ్యాప్త జనగణనలో భాగంగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మే 11 నుండి జూన్ 9 వరకు గృహగణన జరగనుంది. సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, అధికారులు మొబైల్ యాప్ ద్వారా ఇంటి వసతులు, ఆస్తులపై 34 ప్రశ్నలతో వివరాలు సేకరిస్తారు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తయింది, సర్వేకు యంత్రాంగం సిద్ధంగా ఉంది.

సంబంధిత పోస్ట్