ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా

2చూసినవారు
ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా
ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై హైదరాబాద్ OSD బృందం తనిఖీలు నిర్వహించింది. కల్లూరు, ఇల్లందుల్లో 1500 క్వింటాళ్ల నిల్వలను అధికారులు పట్టుకున్నారు. ఇంత భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా స్థానిక అధికారులకు సమాచారం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. జిల్లా నిఘా వైఫల్యంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఉన్నతాధికారులు ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్