బోనకల్ ఎస్సీ కాలనీలో విద్యుత్ పోల్స్ ఏర్పాటు

7చూసినవారు
బోనకల్ ఎస్సీ కాలనీలో విద్యుత్ పోల్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లా, మధిరలోని బోనకల్ మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి విద్యుత్ శాఖ బుధవారం నూతన విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు రాయల ప్రభావతి, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్