ఖమ్మం మహిళా మార్ట్ ప్రారంభమై నేటికి ఏడాది

4చూసినవారు
ఖమ్మం మహిళా మార్ట్ ప్రారంభమై నేటికి ఏడాది
ఖమ్మం మహిళా మార్ట్ ప్రారంభమై గురువారంతో ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో రూ. 80,97,190.66 విలువైన వస్తువులను కొనుగోలు చేయగా, రూ. 92,41,052.13 అమ్మకాలు నమోదయ్యాయి. జిల్లాలోని 20 మండల సమాఖ్యల సహకారంతో 133 మంది మహిళా సంఘాల సభ్యులు తాము రూపొందించిన వస్తువులను ఈ మార్ట్ కు సరఫరా చేస్తున్నారు. మహిళలు వ్యాపార రంగంలో అద్భుతాలు సృష్టిస్తారని ఈ మార్ట్ నిరూపించింది.

సంబంధిత పోస్ట్