ఖమ్మంలో 133 ఉద్యోగాలకు జాబ్ మేళా

4చూసినవారు
ఖమ్మంలో 133 ఉద్యోగాలకు జాబ్ మేళా
ఖమ్మం జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 3న ఖమ్మం నగరంలోని వరుణ్ మోటార్స్‌లో 133 ఉద్యోగ ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహించబడుతుంది. 10వ తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఖమ్మం ఇల్లందు రోడ్డులోని వరుణ్ మోటార్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

సంబంధిత పోస్ట్