ఖమ్మం జిల్లాలో కామదహనం వేడుకలు

2చూసినవారు
మంగళవారం తెల్లవారుజామున ఖమ్మం నగరంలోని పలు కాలనీల్లో హోలీ పండుగ సందర్భంగా కామదహనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలో, భక్తులు పాత కర్రలు, పిడకలతో చేసిన బొమ్మను దహనం చేసి, విష్ణుభగవానుడికి పూజలు చేశారు. రక్షణ, ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దక్షిణ భారతదేశంలో కామదహనం, ఉత్తర భారతదేశంలో హోలికా దహనం పేరుతో ఈ వేడుకను జరుపుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్