
దేశ రక్షణకు ఇరాన్ ప్రజల మానవ హారం
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుండి తమ దేశాన్ని రక్షించుకునేందుకు, ఇరానీయులు దేశవ్యాప్తంగా వంతెనలపైనా, కీలక మౌలిక సదుపాయాల చుట్టూ మానవ హారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఇరాన్ జాతీయ జెండాలు చెతపట్టుకుని, భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టారు.




