ఖమ్మం: జిల్లాలో 21 మంది భూభారతి ఆపరేటర్లు బదిలీ

67చూసినవారు
ఖమ్మం: జిల్లాలో 21 మంది భూభారతి ఆపరేటర్లు బదిలీ
ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో పనిచేస్తున్న 21 మంది భూభారతి కంప్యూటర్ ఆపరేటర్లను కలెక్టర్ అనుదీప్ బదిలీ చేశారు. చింతకాని, ముదిగొండ, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, కొనిజర్ల, తల్లాడ, ఏన్కూరు తదితర మండలాల్లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లను వివిధ ప్రాంతాలకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన ఆపరేటర్లు తక్షణమే కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్