ఖమ్మం: జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 50శాతం రాయితీ

75చూసినవారు
ఖమ్మం: జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో 50శాతం రాయితీ
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50% రాయితీ కల్పిస్తూ శుక్రవారం డీఈవో సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కె. రవిబాబు సర్కులేట్ జారీ చేశారు. కాగా ఇదే విషయంపై ఇటీవల TUWJ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ జర్నలిస్టులతో కలిసి డీఈవో, ఇంటర్మీడియట్ అధికారిని కలిసి వినతి పత్రం అందించారు. దీంతో 50శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యాశాఖ అధికారులకు TUWJ కృతజ్ఞతలు తెలియజేసింది.

సంబంధిత పోస్ట్