ఖమ్మం: బడ్జెట్ లో అన్ని వర్గాలకు పెద్దపీట

77చూసినవారు
ఖమ్మం: బడ్జెట్ లో అన్ని వర్గాలకు పెద్దపీట
2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఉదయ్ ప్రతాప్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మం గాంధీ చౌక్ వద్ద ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మధ్య తరగతి ప్రజలకు, రైతులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెద్దపీట వేసిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్