ఖమ్మం: ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత

6చూసినవారు
ఖమ్మం: ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత
ఖమ్మం కలెక్టరేట్ లో శుక్రవారం పెట్రోల్ బంక్ నిర్వాహకులతో జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నియంత్రణను అందరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే, అతనిపై ఆధారపడిన కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని తెలిపారు. పెట్రోల్ బంకుల వద్దకు వచ్చే, వెళ్లే మార్గాలను ప్రధాన రోడ్డుతో కలిసే చోట అవసరమైన మార్పులు చేయాలని, బంకు ఇరువైపులా 100 మీటర్ల దూరంలో రోడ్డుపై బ్లింకర్లు, రంబుల్ స్ట్రిప్ లు ఏర్పాటు చేయాలని, అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ ను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్