ఖమ్మం: పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

3చూసినవారు
ఖమ్మం: పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పరిధిలో మానసిక దివ్యాంగురాలైన మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడు బత్తుల చంద్రశేఖర్‌కు ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. నేరం రుజువుకావడంతో ఈ తీర్పు వెలువడింది. కేసు దర్యాప్తులో సహకరించిన పోలీసు అధికారులను సీపీ సునీల్ దత్ అభినందించారు.
Job Suitcase

Jobs near you