ఖమ్మం: తప్పుడు నివేదికలు ఇస్తే చర్యలు

9చూసినవారు
ఖమ్మం: తప్పుడు నివేదికలు ఇస్తే చర్యలు
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ శనివారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, తుపాన్ నష్టంపై క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రతిబింబించేలా నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. ఎక్కడా తప్పు జరగకుండా నివేదికలు తయారుచేయాలని, ఏ పొరపాటు జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఏ. పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్