ఖమ్మం: నామినేషన్లన్నీ ఓకే... 3న అభ్యర్థుల తుది జాబితా

4చూసినవారు
ఖమ్మం: నామినేషన్లన్నీ ఓకే... 3న అభ్యర్థుల తుది జాబితా
ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలలో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాఖలైన 922 నామినేషన్లను అధికారులు పరిశీలించారు. మొత్తం 117 వార్డులకు 776 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఒక్కటి కూడా తిరస్కరణకు గురి కాలేదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ తెలిపారు. అభ్యంతరాలను ఈనెల 2న పరిష్కరించనుండగా, 3న ఉపసంహరణల అనంతరం తుది జాబితా ప్రకటిస్తారు.

సంబంధిత పోస్ట్