ఖమ్మం: వృత్తి నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

6చూసినవారు
ఖమ్మం: వృత్తి నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ అందించనున్నారు. మూడు నెలల పాటు కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. ఆసక్తి గలవారు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో లేదా 9948207271 నంబర్లో సంప్రదించాలని డీవైఎస్ఓ టి. సునీల్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్