ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో అదనప
ు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించార
ు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమావేశమైన శ్రీజ, ప్రజావాణిలో అందే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, సత్వరమే పరిష్
కరించాలని ఆదేశించారు. దీనివల్ల బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని ఆమె తెలిపారు.