ఖమ్మం: మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన జేసీబీ పై దాడి

69చూసినవారు
ఖమ్మం: మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన జేసీబీ పై దాడి
ఖమ్మం రూరల్ మండలం చైతన్య నగర్ సమీపాన బైపాస్ రోడ్డు పక్కన స్మశానవాటిక, రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్లు అధికారులకు ఫిర్యాదులు అందడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీ తో వెళ్లి నిర్మాణాన్ని తొలగించారు. ఈ క్రమంలో ఆక్రమణదారులు రాడ్లతో జేసీబీ పై ఎన్ టి ఆర్ సర్కిల్ వద్ద దాడి చేయగా డ్రైవర్లకు గాయాలయ్యాయి. దాడి చేసిన వారిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్