ఖమ్మం: లైంగిక వేధింపుల కట్టడిపై అవగాహన

1చూసినవారు
ఖమ్మం: లైంగిక వేధింపుల కట్టడిపై అవగాహన
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు కేవలం సమస్య కాదని, ఇది మహిళల గౌరవం, భద్రతకు ముప్పు అని ఏఎస్సై జ్యోతి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, పోలీస్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ శివనాథుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో 'పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు' అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్