ఖమ్మం: 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి

5చూసినవారు
ఖమ్మం: 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఈ నెల 5న జరగనున్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. ఉదయం 9 గంటలకు ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద విగ్రహానికి నివాళులర్పించి, 10:30 గంటలకు అంబేడ్కర్ భవన్లో ప్రధాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్