ఖమ్మం: బక్రీద్ పండుగను మత సామరస్యంతో జరుపుకోవాలి

2చూసినవారు
ఖమ్మం: బక్రీద్ పండుగను మత సామరస్యంతో జరుపుకోవాలి
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బక్రీద్ పండుగను మత సామరస్యంతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు, ఖురేసి ప్రతినిధులకు సూచించారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో, గోవధ చేయవద్దని, కేవలం అనుమతి ఇచ్చిన జంతువులను మాత్రమే నిబంధనలకు లోబడి బలి ఇవ్వాలని ఆదేశించారు. శాంతియుతంగా పండుగను జరుపుకోవడానికి పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

ట్యాగ్స్ :