ఖమ్మం: పునరావాస కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నేతలు

3చూసినవారు
ఖమ్మంలో మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో, గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు బొక్కలగడ్డ, మోతినగర్, వెంకటేశ్వరనగర్ పరివాహక ప్రాంతాలను సందర్శించారు. స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కూడా సందర్శించి, భోజన, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ప్రజలు ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్