ఖమ్మం: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

10చూసినవారు
ఖమ్మం: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
కామేపల్లి మండలం గోవింద్రాలకు చెందిన బానోత్ శ్రీను అనే యువకుడు శుక్రవారం మృతదేహంగా లభించాడు. గురువారం పాత లింగాల పెద్ద చెరువు సమీపంలోని వాగులో చేపల వేటకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. చెరువు అలుగు పారుతుండగా చేపలు పట్టడానికి వెళ్ళినట్లు పోలీసులు, గ్రామస్థులు తెలిపారు.