ఖమ్మం: సాగర్ కాలువలో మునిగి బాలుడి మృతి

0చూసినవారు
ఖమ్మం: సాగర్ కాలువలో మునిగి బాలుడి మృతి
ఖమ్మం 57వ డివిజన్ బాబు జగ్జీవన్ రామ్ కాలనీకి చెందిన ఆసిమ్ (12) బుధవారం సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. సమీపంలోని కాలువలో ఈతకు వెళ్లిన బాలుడు నీటిలో మునిగిపోవడంతో స్థానికులు అతన్ని బయటకు తీశారు. అప్పటికే ఆసిమ్ మృతి చెందాడు. నగర మాజీ బీఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు బాలుడి కుటుంబానికి సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్