ఖమ్మం: ముమ్మరంగా తీగల వంతెన పనులు

60చూసినవారు
ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు -నాయుడుపేట మధ్య మున్నేరు పై నిర్మితమవుతున్న తీగల వంతెన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని పిల్లర్లపై స్లాబ్ బిల్లలు ఇప్పటికే నిలబెట్టారు. వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తిస్థాయిలో పనులు అయిపోయే అవకాశం ఉంది. నాయుడుపేట వైపు రోడ్డు విస్తరణ పనులు కూడా సాగుతున్నాయి. ఇందుకోసం రోడ్డుకు అడ్డుగా ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేశారు.

సంబంధిత పోస్ట్