ఖమ్మం: భారీగా పెరిగిన మిర్చి ధరలు

5చూసినవారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా మారాయి. క్వింటా ఏసీ మిర్చి రూ. 21,300, కొత్త మిర్చి రూ. 20,600 పలికింది. పత్తి ధర క్వింటాకు రూ. 8,275గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర రూ. 300, కొత్త మిర్చి ధర రూ. 350 పెరిగాయి. అయితే, పత్తి ధర రూ. 75 తగ్గింది. రైతులు మార్కెట్ నిబంధనలు పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :