ఖమ్మం: బాధ్యతలు స్వీకరించిన సీఐలు

85చూసినవారు
ఖమ్మం: బాధ్యతలు స్వీకరించిన సీఐలు
ఇటీవల బదిలీ అయిన తాటిపాముల కరుణాకర్ ఖమ్మం వన్ టౌన్ సీఐగా, మోహన్ బాబు త్రీటౌన్ సీఐగా గురువారం బాధ్యతలు చేపట్టారు. 2009 ఎస్ఐ బ్యాచ్ కు చెందిన కరుణాకర్, మోహన్ బాబు గతంలో జిల్లాలోని పలు మండలాల్లో ఎస్ఐ, సీఐలుగా పనిచేశారు. అదే విధంగా ఖమ్మం టాస్క్ ఫోర్స్ సీఐగా దోమల రమేష్, సీసీఎస్ సీఐగా ఉదయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం కమిషనరేట్ లో సీపీ సునీల్ దత్ ను కలిసి పుస్పగుచం అందజేశారు.

సంబంధిత పోస్ట్