ఖమ్మం: ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్

3చూసినవారు
ఖమ్మం: ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్
నెలవారీ తనిఖీలో భాగంగా మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ దివాకర టిఎస్ తనిఖీ చేశారు. గోడౌన్ సీల్, ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గది సీల్ ను, భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పరిశీలించారు. ఫైర్ అలారం సరి చూసుకోవాలని, అగ్నిమాపక యంత్రాలు కండీషన్ పర్యవేక్షణ చేయాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ, అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్