ఖమ్మం కలెక్టర్ కి 'బిట్స్ పిలాని' పురస్కారం

5చూసినవారు
ఖమ్మం కలెక్టర్ కి 'బిట్స్ పిలాని' పురస్కారం
ప్రజా సేవలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికు ప్రతిష్ఠాత్మక 'బిట్స్ పిలాని యంగ్ అలుమ్ని అచీవర్' అవార్డు లభించింది. ప్రజా జీవిత రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. గతంలో సివిల్స్ టాపర్ గా నిలిచిన అనుదీప్, ప్రస్తుతం పాలనలో తనదైన ముద్ర వేస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పలువురు కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you