ఖమ్మం: పండగలను కలుషితం చేస్తున్న మతోన్మాద శక్తులు

53చూసినవారు
ఖమ్మం: పండగలను కలుషితం చేస్తున్న మతోన్మాద శక్తులు
రాజకీయ లబ్ధి కోసం ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ పవిత్రమైన పండగల పేరుతో దేశంలో మతోన్మాదాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ లాంటి సంస్థలు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నాయని తంజీమ్ ఎ ఇన్సాఫ్ రాష్ట్ర నాయకుడు మొహమ్మద్ సలాం తీవ్రంగా విమర్శించారు. గురువారం ఖమ్మం బాలాజీనగర్ లో జరిగిన ముస్లిం మైనార్టీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం, మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలని, మత సామరస్యాన్ని కాపాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్