కమ్యూనిస్టు పార్టీలకు బలమే పార్టీ నిర్మాణమని, శక్తివంతమైన నిర్మాణమే శక్తులకు సమర్థ ప్రతిస్పందన అని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ తెలిపారు. ఖమ్మం సత్తెనపల్లి రామకృష్ణ భవన్ లో జరిగిన సీపీఎం రాజకీయ శిక్షణ తరగతుల్లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులతో పాల్గొని పార్టీ రాజకీయ తీర్మానం, నిర్మాణంపై బోధిస్తూ సభ్యుల స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు.