ఖమ్మం: సాగర్ కాలువపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి

1చూసినవారు
ఖమ్మం డివిజన్ సీపీఎం కార్యదర్శి వై. విక్రమ్, టేకులపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకు వెళ్లే పాత రోడ్డును వెడల్పు చేసి పునరుద్ధరించాలని, ప్రయాణం సులువుగా సాగేలా సాగర్ కాలువపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఖానాపురం హవేలీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఈ మేరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్