ఖమ్మం: ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీపీఎం నాయకులు

3చూసినవారు
ఖమ్మం: ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీపీఎం నాయకులు
ఖమ్మం జిల్లా సీపీఎం కార్యదర్శి నున్నా నాగేశ్వరావు గురువారం మున్నేరు పరివాహక ప్రాంతాలను సందర్శించి, రిటైనింగ్ వాల్‌ను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వరద ప్రవాహాన్ని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. రెండు వాల్స్ మధ్య నిడివిని పెంచాలని, 2013 భూ చట్టం ప్రకారం నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్