ఖమ్మం: 10నుంచి డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలు

1చూసినవారు
ఖమ్మం: 10నుంచి డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2016కు ముందు డిగ్రీ చదివి, ప్రాక్టికల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బానోతు రెడ్డి తెలిపారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 10, 11 తేదీల్లో, ద్వితీయ సంవత్సరం వారికి 12, 13 తేదీల్లో, ప్రథమ సంవత్సరం వారికి 14, 15 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. పరీక్షల వివరాల కోసం 91605 38938లో సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్