ఖమ్మం: వార్డు సభలను సందర్శించిన డిప్యూటీ కమిషనర్

7చూసినవారు
ఖమ్మం: వార్డు సభలను సందర్శించిన డిప్యూటీ కమిషనర్
ఖమ్మం నగరంలోని వివిధ డివిజన్లలో గురువారం వార్డుసభలు నిర్వహించారు. స్థానిక ప్రజలు తమ సమస్యలు, వినతులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కేఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు పలు వార్డుసభలను సందర్శించి, కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వార్డు సభలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఈ వార్డుసభలు గురువారం జరిగాయి.

ట్యాగ్స్ :