ఖమ్మం జిల్లాలో ఆదివారం రాత్రి నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. చింతకాని మండలం నాగులవంచలో 15. 5 మి. మీ. వర్షం నమోదు కాగా, వైరాలో 14. 0, సత్తువల్లి జేవీఆర్ ఓసీ వద్ద 13. 8, చింతకాని 13. 5, ముదిగొండ 11, సిరిపురంలో 10. 8, ఖమ్మం ఎన్నెస్పీ గెస్ట్ హౌస్, బాణాపురంలో 7. 5, వైరా, కొణిజర్లలో 7, ఖమ్మం ప్రకాష్ నగర్ 6. 8, పెదగోపతి 3. 8, తల్లాడ 3. 3, మధిర ఏఆర్ఎస్ 1. 3, పెనుబల్లి 1. 0, మధిర 0. 8 మి. మీ. వర్షపాతం నమోదైంది.