ఖమ్మం జిల్లా డిజిటల్ హాజరులో రాష్ట్రంలోనే అగ్రస్థానం

2చూసినవారు
ఖమ్మం జిల్లా డిజిటల్ హాజరులో రాష్ట్రంలోనే అగ్రస్థానం
డిజిటల్ హాజరు (FRS) నమోదులో ఖమ్మం జిల్లా 80.88 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పెనుబల్లి మండలం 92.68 శాతంతో జిల్లాలో అగ్రస్థానంలో ఉంది. ఈ విధానం వల్ల మధ్యాహ్న భోజన బిల్లుల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని, అధికారుల సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని డీఈవో చైతన్య జైనీ తెలిపారు. ఈ ఘనత జిల్లా విద్యాశాఖ అధికారుల కృషికి నిదర్శనం.
Job Suitcase

Jobs near you