ఖమ్మం: కేజీ టమాట ధర ఎంతో తెలుసా..!

0చూసినవారు
ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ రైతు మార్కెట్లో మంగళవారం కూరగాయల ధరలను ఎస్టేట్ అధికారి శ్వేత వెల్లడించారు. మార్కెట్లో కేజీ టమాటా రూ. 46, వంకాయ 30, బెండకాయ 40, పచ్చిమిర్చి 40, కాకర 50, కంచకాకర 56, బీరకాయ 46, సొరకాయ 20, దొండకాయ 26, గోరు చిక్కుడు 46, క్యాబేజీ 26, ఆలుగడ్డ 20, చామగడ్డ 36, క్యారెట్ 46, బీట్రూట్ 36, కీరదోస 40, బీన్స్ 160, క్యాప్సికం 50, ఉల్లిగడ్డలు 25గా ఉన్నాయి. కోడిగుడ్లు (12) రూ. 75గా ధర పలికాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్