ఖమ్మం: పినరయి విజయన్ పై ఈడీ దాడులు దుర్మార్గం

1చూసినవారు
ఖమ్మం: పినరయి విజయన్ పై ఈడీ దాడులు దుర్మార్గం
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేయడం దుర్మార్గమని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ తీవ్రంగా విమర్శించారు. ఈ దాడులకు నిరసనగా ఖమ్మంలో సీపీఎం ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ, అవినీతి ఆరోపణలు లేని నాయకుడిపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

ట్యాగ్స్ :