ఖమ్మం జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘానికి జరిగిన ఎన్నికల్లో జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘ అధ్యక్షులుగా తాటికొండాల సీతారామ శాస్త్రి, కార్యదర్శిగా కాండూరి సరస్వతీ కుమార్, కోశాధికారిగా కొణకంచి ప్రసాద్ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మంగళవారం ఉదయం పురోహిత సంఘ అధ్యక్షులు మార్తి వీరభద్ర ప్రసాద్ శర్మ, కోశాధికారి చివుకులసత్య శ్రీనివాస్ శర్మ పుష్పగుచ్ఛాలు ఇచ్చి వారిని సత్కరించారు.